© 2026 nimisham.in

హైదరాబాద్‌లో అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. సైదాబాద్‌లోని నల్లగొండ ఎక్స్ రోడ్డులో రూ.620 కోట్లతో నాలుగు లేన్లుగా 3.
32 కిలోమీటర్ల మేర నిర్మించిన వంతెనను గురువారం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. సైదాబాద్‌లోని నల్లగొండ ఎక్స్ రోడ్డులో రూ.620 కోట్లతో నాలుగు లేన్లుగా 3.32 కిలోమీటర్ల మేర నిర్మించిన వంతెనను గురువారం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నల్లగొండ ఎక్స్ రోడ్డు నుంచి సైదాబాద్, ఐఎస్ సదన్ మీదుగా ఓవైసీ జంక్షన్ వరకు ట్రాఫిక్‌కు అవాంతరాలు లేకుండా ఈ కారిడార్‌ను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు.
పిల్లల పాస్‌పోర్టుకు తల్లిదండ్రుల పౌరసత్వంతో లింకు!
వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..